ఇక పెళ్లిళ్లే పెళ్లిళ్లు!
ఇన్నాళ్లూ ఆషాఢం, అధిక శ్రావణం వరుసగా రావడంతో రెండు నెలలుగా వివాహాది శుభకార్యాలకుఅడ్డంకి ఏర్పడింది. ముహూర్తాలు లేక ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. అయితే ఇకపై పెళ్లి బాజాలు మళ్లీ మోగనున్నాయి. మంచి రోజులు రావడంతో చకచకా పనులు జరగనున్నాయి. ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా 54 మంచి ముహూర్తాలు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అంటే వచ్చే అయిదు నెలలు ఇక పెళ్లిళ్లే పెళ్లిళ్లన్నమాట! ఏ నెలలో ఏ తేదీన ముహూర్తాలు ఉన్నాయంటే.
జనవరి 2025: 17, 18, 19, 21, 24
ఫిబ్రవరి 2025: 2, 3, 12, 14, 15, 18, 23, 25
మార్చి 2025: 1, 2, 5, 6, 7, 12
ఏప్రిల్ 2025: 14, 16, 18, 19, 20, 21, 29, 30
మే 2025: 5, 6, 8, 9, 14, 16, 17, 18, 22, 23, 27, 28
జూన్ 2025: 2, 3, 4, 7
నవంబర్ 2025: 2, 3, 8, 12, 15, 16, 22, 23, 25
డిసెంబర్ 2025: 4, 5, 6
ఈ తేదీలు సాధారణంగా వివాహాలకు అనుకూలంగా పరిగణించబడుతున్నాయి. అయితే, వ్యక్తిగత జాతకాలు, కుటుంబ ఆచారాలు, మరియు ప్రాంతీయ సంప్రదాయాల ఆధారంగా ముహూర్తాలు మారవచ్చు. కాబట్టి, వివాహ తేదీ నిర్ణయించేటప్పుడు అనుభవజ్ఞులైన పురోహితులను సంప్రదించడం ఉత్తమం.
2023-08-22 10:24:21